టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుంది. తాజాగా కేరళలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ మూవీ షూటింగ్ అనంతరం కేరళను చుట్టివస్తున్నాడు విజయ్. కేరళలోని టీ తోటల మధ్య ఉదయాన్నే జాగింగ్ చేస్తున్న వీడియోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. దీంతో ఆ వీడియో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa