మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా.. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రబృందం తాజాగా మోహన్ బాబు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో మోహన్ బాబు మహదేవ్ శాస్త్రి అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa