తమిళ స్టార్ హీరో సూర్య కేవీ ఆనంద్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘కప్పమ్’. ఈ మూవీకి తెలుగులో బందోబస్తు అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. దానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన రాజమౌళి.. ”సూర్య, మోహన్ లాల్ సర్‌ల బందోబస్తు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. కేవీ ఆనంద్, బందోబస్తు మొత్తం టీమ్‌కు బెస్ట్ విషెస్” అని కామెంట్ పెట్టాడు.24 తరువాత ఆ రేంజ్ హిట్‌కు దూరమైన సూర్య కప్పమ్(బందోబస్తు)పై చాలా ఆశలే పెట్టుకున్నాడు అని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa