సమీరారెడ్డి.. ప్రస్తుతం 9 నెలల గర్భిణీ. తన ప్రెగ్నెన్సీ గురించి ఎప్పుడూ సోషల్ మీడియా అకౌంట్‌లో టచ్‌లో ఉండే సమీరారెడ్డి.. తాజాగా నీటి అడుగున ఫోటోలు దిగి సంచలనం సృష్టించింది. 9 నెలల గర్భిణీ అయినప్పటికీ ఆమె ఎంతో ధైర్యం చేసి ఫోటోషూట్‌లో పాల్గొన్నది. అండర్ వాటర్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. తొమ్మిదో నెలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని.. దాని కోసమే ఇలా ఫోటోలను దిగిందట సమీరా రెడ్డి. మనం ఎప్పుడైతే భయపడతామో.. అలసిపోతామో.. ఎగ్జయిట్ అవుతామో.. అవే మనకు జ్ఞాపకాలుగా మిగులుతాయి. వాటినే మనం పదిలంగా దాచుకోవాలి.. అంటూ సమీరా రెడ్డి క్యాప్సన్ పెట్టింది. సమీరా రెడ్డి బిజినెస్‌మ్యాన్ అక్షయ్ వర్దేను పెళ్లిచేసుకుంది. వాళ్లకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. ఇది రెండో ప్రెగ్నెన్సీ పాల్గొన్నది.
#SameeraReddy flaunts her baby bump in this underwater photoshoot. pic.twitter.com/cNvgEPhxLz
— Filmfare (@filmfare) July 4, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa