బాహుబలి సిరీస్ తర్వాత హీరో ప్రభాస్ నటిస్తున్న మూవీ సాహో. సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రూ.300 కోట్ల బడ్జెట్ తో సాహో సినిమాను దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను ఊరించేలా ‘సైకో సయాన్’ పాట ప్రీ టీజర్ ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. పూర్తి సాంగ్ ను త్వరలో విడుదల చేయనున్నారు.. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో వచ్చే నెల 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్ హీరోయిన్.
Just a little tease by our Saiyaan is enough to make you go Psycho!
Here comes the teaser of #PsychoSaiyaan/#KadalPsycho from #Saaho!
Telugu : https://t.co/C1QW4AeDJk
Hindi : https://t.co/tXmcMiLrX4
Tamil : https://t.co/ysEwqMLQlU
Malayalam : https://t.co/uKSgZQrabO
— UV Creations (@UV_Creations) July 5, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa