కొణిదెల ప్రొడక్షన్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాత గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహ రెడ్డి. సినిమా ప్రమోషన్ ని పక్కా ప్రణాళికతో సిద్దం చేసారట చిత్ర యూనిట్ . అయితే సినిమా ప్రమోషన్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ యాంకర్ గా వ్యవహరించనున్నారట. ఇప్పటివరకు రామ్ చరణ్ ని ఓ హీరోగా చూసాం ఓ నిర్మాతగా చూసాం కానీ చరణ్ ఇప్పుడు మరో అవతారం ఎత్తనున్నాడు అదే యాంకర్. ఈ సినిమాని 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa