ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతున్న కాంతార హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2025, 03:50 PM

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన మూవీ కాంతార. ఈ మూవీలో హీరోయిన్‌గా సప్తమి గౌడ్ నటించి మెప్పించారు. అయితే సప్తమి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పింక్ అండ్ గ్రీన్ కలర్ లంగా వోణిలో ఉన్న కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ఈ ఫొటోలలో సప్తమి చాలా అందంగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సప్తమి కాంతార –2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.


 


 












SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa