ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మ్యాజిక్‌’ చిత్రం నుండి ‘డోంట్‌ నో వై’ సాంగ్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 12:46 PM

ప్రముఖ నిర్మాణసంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మ్యాజిక్‌’. గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. సారా అర్జున్‌, అన్మోల్‌ కజానీ, ఆకాశ్‌ శ్రీనివాస్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత ప్రాథాన్యమున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలందిస్తున్నారు. శుక్రవారం చిత్రబృందం ‘డోంట్‌ నో వై’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది. ఐశ్వర్య సురేశ్‌తో కలసి అనిరుధ్‌ ఆలపించారు. తెలుగు వెర్షన్‌కు కృష్ణకాంత్‌ సాహిత్యం అందించారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గిరీష్‌ గంగాధరన్‌, ఎడిటర్‌: నవీన్‌ నూలీ






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa