నేచురల్ స్టార్ నాని హీరోగా శేలేష కొలను దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘హిట్-3’. ఈ సిరీస్‌లో వచ్చిన హిట్-1, హిట్-2 ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో హిట్-3పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో మూవీ నుంచి చిత్రబృందం అప్‌డేట్ ఇచ్చింది.సినిమా టీజర్ ఫిబ్రవరి 24న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 3” కూడా ఒకటి. తాను పరిచయం చేసిన యువ దర్శకుడు శైలేష్ కొలనుతో చేస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రం పట్ల మంచి హైప్ నెలకొనగా ఇపుడు ఈ సినిమా రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా నిర్మాణంలో నాని భాగం కాగా ఈ మే 1 న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa