అజిత్ హీరోగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో ఈ వేసవికి వినోదం పంచనున్నారు. ఆయన హీరోగా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. త్రిష హీరోయిన్. తాజాగా తమిళ టీజర్‌ను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. అజిత్ ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్ కామెడీ నేపథ్యంతో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa