తమిళ నటుడు మిథున్ చక్రవర్తి హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘లవ్ స్టోరీ బిగిన్స్’. వర్ష, శ్వేత కథానాయికలు. హీరో హీరోయిన్లపై తెరకెక్కించిన రొమాంటిక్ గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. ‘వస్తావా ప్రియా’ అంటూ సాగే ఈ గీతానికి అమర్‌గీత్ స్వరాలందించగా, శివమణి సాహిత్యమందించారు. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిదని మిథున్ చక్రవర్తి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa