తాజాగా ఎన్టీఆర్ ఒక కొత్త యాడ్‌లో నటించారు. నిత్యావసర సరుకులు సరఫరా చేసే ఆన్‌లైన్ బిజినెస్ సంస్థ జెప్టో కోసం ఎన్టీఆర్ ఈ యాడ్ చేశారు. ఇందులో "ఇది జెప్టో సూపర్ సేవర్ అండీ, ధరలు చాలా తక్కువ..ఒకసారి చూసేయండి" అని ఆయన చెప్పినట్లు వీడియోలో చూపించారు. అంతేకాదు, ఎన్టీఆర్ ఫ్రిజ్‌లో కూర్చుని, వాషింగ్ మెషీన్‌లో ఉన్నట్లు కూడా సరదాగా చూపించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ఈ కొత్త యాడ్‌ను వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన ఈ కొత్త యాడ్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
Zepto Supersaver lo savings jathara inka modhalindi! pic.twitter.com/ZASSjLUOIh
— Zepto (@ZeptoNow) March 7, 2025
![]() |
![]() |