విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న 25వ సినిమా ‘భద్రకాళి’ . అరుణ్ ప్రభు దర్శకుడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా బుధవారం టీజర్‌ను విడుదల చేసింది చేశారు. ‘రూ.197 కోట్లా?.. ఇది కేవలం ఆరంభమే’ అనే డైలాగుతో ఆసక్తి కరంగా సాగింది టీజర్. రాజకీయ వ్యవస్థ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో హీరో పాత్ర గ్యాంగ్‌స్టర్‌తోపాటు మరికొన్ని కోణాల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa