హృదయకాలేయం ఫేమ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు త్రిపాత్రాభినయంలో రూపక్ రొనాల్డ్ సన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. సున్నితమైన కథలతో చిత్రాలు నిర్మించి ప్రేక్షకులకి గిల్లికజ్జాలు పెట్టే సాయి రాజేష్ నిర్మిస్తున్న చిత్రం కొబ్బరిమట్ట. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడుగా మెప్పించబోతు న్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa