ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్వీన్ రీమేక్ లో కాజల్?

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2019, 01:59 PM

ప్రయోగాత్మక కథలతో తెరకెక్కించిన తన తోలి రెండు చిత్రాలు తనకు మంచి పేరు తెచ్చిపెట్టడంతో ప్రశాంత్ వర్మ నెక్ట్స్ సినిమా కోసం లేడీ ఓరియంటెడ్‌ కథను సిద్ధం చేశాడు. ప్రస్తుతం క్వీన్ రీమేక్‌కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నఆయన, ఈ సినిమాలోనూ తన మొదటి సినిమా హీరోయిన్  కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటించనున్నారు. అంతేకాదు సినిమాను తమన్నాతో కలిసి కాజల్‌ స్వయంగా నిర్మించే ఆలోచనలో ఉన్నారని సమాచారం.  చాలా కాలంగా నిర్మాతగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాజల్‌ ఈ సినిమాతో తన ప్రొడక్షన్‌ హౌజ్‌ను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa