ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవరకొండ-పూరి సినిమా రెడీ టూ స్టార్ట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2019, 01:01 AM

 ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి మంచి జోష్ లో  ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో ఓ సినిమాకి శ్రీకారం చుడుతున్నాడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాధ్, నటి  చార్మి సంయుక్తంగా నిర్మించే  ఈ చి త్రం త్వరలో సెట్లు ఎక్కనున్నట్టు చిత్ర యూనిట్ అఫిషియల్ గా ప్రకటించింది.   త్వరలోనే సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని  తెలిపింది.   ఈ చిత్రానికి రచన చేస్తున్న  పూరి జగన్నాథ్ ని ఇప్పటికే విజయ్ దేవరకొండ  కలసి కథ చర్చలు పూర్తి చేసినట్టు సమాచారం  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa