బ్రహ్మాజీ, మహేంద్రన్, శత్రు, అమర్ దీప్, శివాజీ రాజా, ఫృథ్వీ కీలక పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యేవాదికారస్తే. మర్డర్ ఇన్వెస్టిగేషన్ జానర్‌లో రూపొందిన ఈ సినిమాకు అమర్ దీప్ చల్లపల్లి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు, దర్శకత్వం వహించారు. గురువారం (మే 8) ఉదయం విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa