'కన్నప్ప' సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ మాయమైన ఘటనపై ఆ చిత్ర కథానాయకుడు మంచు విష్ణు స్పందించారు. చెన్నైలో జరిగిన సినిమా ప్రచార కార్యక్రమంలో ఈ వివాదంపై ఆయన పెదవి విప్పారు. తన సోదరుడు మంచు మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని ఆయన ఆరోపణలు చేశారు. అయితే, వారు స్వయంగా చేశారా, లేక, వారితో ఎవరైనా చెప్పి చేయించారా అన్నది తనకు తెలియదని విష్ణు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa