ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగా "సైరా" టీజర్ వచ్చేసింది... మీరు చూడండి...

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 04:17 PM

మెగాస్టార్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా టీజర్‌ వచ్చేసింది. ఈ టీజర్‌కు వవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం విశేషం. ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించిన ఈ ప్రచార చిత్రం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమిది. చిరంజీవి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా, జగపతిబాబు, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబరు 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Sye Raa Teaser (Telugu) - Chiranjeevi | Ram Charan | Surender Reddy | #S... https://t.co/rsKpS7eAhO via @YouTube @pawankalyan
— Suryaa Telugu News (@SuryaTeluguNews) August 20, 2019

SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa