నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'అఖండ - 2' మూవీ టీజర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. 28 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నంబర్ 1గా నిలిచింది. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ మూవీని 14 రీల్స్ తోపాటు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మిస్తున్నారు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.అంతేకాక, ఈ వీడియోకి యూట్యూబ్‌లో 590Kకి పైగా లైక్స్ వచ్చాయి. అలాగే, టాలీవుడ్‌లో టాప్ ఫైవ్ మోస్ట్ most-viewed టీజర్స్‌లో స్థానం సంపాదించడమే కాక, సీనియర్ స్టార్ హీరోలలో ఇది ఒక ఆల్ టైం రికార్డ్‌గా నిలుస్తోంది. ఈ సినిమా దసరా సందర్భంగా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa