ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘సాహో’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో చిత్రబృందం ‘సాహో’ ఇమోజీని విడుదల చేసింది. ప్రభాస్ గాగుల్స్ పెట్టుకుని సీరియస్‌గా చూస్తున్న లుక్‌ను ఇమోజీగా రూపొందించారు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఇమోజీలు రాలేదు. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రం ‘సాహో’ కావడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa