ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరీబియన్ దీవుల్లో భర్తతో ‘అనుష్కశర్మ’

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 28, 2019, 10:44 AM

రెండో టెస్టుకు కాస్త విరామం లభించడంతో ఆ సమయాన్ని కరీబియన్‌ దీవుల్లో ఆహ్లాదంగా గడుపుతున్నారు టీమిండియా ఆటగాళ్లు. కెప్టెన్  విరాట్‌ కోహ్లీ అతడి భార్య  అనుష్క శర్మ యాచ్‌పై సముద్ర తీరంలో అలలపై విహరించారు. వారితో పాటు కేఎల్‌ రాహుల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మయాంక్‌ అగర్వాల్‌ ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను  రాహుల్‌, అశ్విన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. మంచి వ్యాఖ్యలు పెట్టారు. చిత్రంలో వారు ‘విజయం’ చిహ్నాలు చూపించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa