రియా సేన్ చాలా హిందీ చిత్రాలలో నటించినప్పటికీ ప్రత్యేక గుర్తింపు పొందలేకపోయింది.మంచు మనోజ్ సరసన నేను మీకు తెలుసాలో నటించిన రియా సేన్.. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో అవకాశాలను దక్కించుకోలేక పోయింది. తెలుగులో ఆకట్టుకోలేకపోయిన రియా, తమిళంలో కూడా ఈమె కొన్ని సినిమాలు చేసింది. అయితే అక్కడ కూడా నిలదొక్కుకోలేకపోయింది. మోతాదుకు మించిన గ్లామర్ ఒలకబోసినా ఈ ముద్దుగుమ్మకు గుర్తింపు రాలేదు. అంతగా గుర్తింపుదక్కకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఎద అందాలను ప్రదర్శిస్తూ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ రచ్చ చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa