ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ అంటోని కొత్త సినిమా "వర్షం నచ్చని వ్యక్తి"

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 03, 2019, 06:33 PM

"బిచ్చగాడు" సినిమాతో ప్రభంజనం సృష్టించిన విజయ్ అంటోని కొత్త సినిమా రావడానికి సిద్దమవుతున్నాడు. అయన చేసే సినిమాలు ఎంతో వైవిధ్యభరితంగా ఉంటాయనే విషం తెలిసిందే. ఇప్పుడు అలాగే తమిళంలో విజయ్ మిల్టన్ దర్శకత్వంలో "మళై పిడిక్కాద మనిదన్" (వర్షం నచ్చని వ్యక్తి) అనే పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అల్లు శిరిష్ కూడా నటించడం కోసమెరుపు. ఈ పాత్ర తనకి మంచి పేరు తెస్తుందని శిరీష్ చెప్పడం, కథలో కొత్తదనాన్ని చెప్పకనే చెబుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa