ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుమార్తె ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఆసిన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 12, 2019, 05:02 PM

ఒకప్పటి హీరోయిన్ ఆసిన్ 2016లో మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకుని మూవీలకు గుడ్ బై చెప్పింది..  ఈ జంటకు 2017  అక్టోబర్ లో పండంటి ఆడబిడ్డ జన్మించింది..ఈ పాపకి ఆరిన్ అని పేరు పెట్టారు.. మలయాళం ప్రముఖ పండగ ఓనమ్ సందర్భంగా ఆసిన్ తన కుమార్తె ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది..ముద్దులొలికిస్తున్న ఈ ఫోటో తో పాటు తనభర్తతో కలిసి ఉన్న మరో ఫోటోను కూడా విడుదల చేసింది.. ఇప్పుడు ఆ పాప ఫోటో వైరల్ అవుతున్నది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa