హర్యానా సినీ నిర్మాత, నటుడు ఉత్తమ్ కుమార్‌ను అత్యాచారం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వాడుకున్నాడని ఓ నటి ఆయనపై ఆరోపణలు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఉత్తమ్‌పై అత్యాచారం కేసు, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు న్యాయం చేయాలని ఆ నటి సీఎం నివాసం ఎదుట ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa