by Suryaa Desk | Tue, Jul 09, 2024, 10:33 AM
ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త జానీ చాకో (78) గుండెపోటుతో కన్నుమూశారు. ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో జానీకి ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. కాగా, ఉషా ఉతుప్ తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో ఎన్నో పాటలు ఆలపించింది.
Latest News