by Suryaa Desk | Tue, Oct 08, 2024, 04:24 PM
టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ పై 'మీర్జాపూర్' నటుడు పంకజ్ త్రిపాఠి ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో పవన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'ఆయన గొప్ప నటుడు. ఆయనకు అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. పుస్తకాలు బాగా చదువుతారు. ఎంతో దూరదృష్టి ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇదే విషయాన్ని చాలా మంది డైరెక్టర్లు నాతో చెప్పారు.' అని పంకజ్ త్రిపాఠి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News