ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మా నాన్న సూపర్ హీరో'
Fri, Oct 04, 2024, 03:48 PM
by Suryaa Desk | Sat, Oct 05, 2024, 06:54 PM
కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘దేవర’ ఇప్పటివరకు రూ.405 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడారు. లాస్ ఏంజెలెస్ తనకు మరో హోంటౌన్ అని ఎన్టీఆర్ చెప్పారు. ‘దేవర’ విడుదల సమయంలో తాను విదేశాల్లో ఉన్నట్లు చెప్పారు. 24 ఏళ్ల సినీ కెరీర్లో తన సినిమా రిలీజ్ రోజు ఇంట్లో లేకుండా ఉండడం మొదటిసారి అని తెలిపారు.
Latest News