by Suryaa Desk | Thu, Oct 03, 2024, 02:50 PM
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో మహేష్‌బాబు స్పందించారు. 'మా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు బాధించాయి. సాటి మహిళపై ఒక మహిళా మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఇలాంటి నిరాధారమైన తప్పుడు ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకోవద్దని పబ్లిక్ డొమైన్లో ఉండే వారిని నేను అభ్యర్థిస్తున్నాను' అని ట్వీట్ చేశారు.
Extremely pained by the comments made by Minister Konda Surekha garu on fellow members of our film fraternity. As a father of a daughter, as a husband to a wife and as son to a mother... I am deeply anguished by the unacceptable remarks and language used by a woman minister on…
— Mahesh Babu (@urstrulyMahesh) October 3, 2024