మలైకా ఫిట్‏నెస్ సీక్రెట్.. ఎలాంటి వర్కవుట్స్ ...
 

by Suryaa Desk | Wed, Oct 23, 2024, 04:27 PM

బాలీవుడ్‌ నటి, మోడల్‌ మలైకా అరోరా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమాల కంటే స్పెషల్‌ సాంగ్‌లతోనే అభిమానులకు చేరవయ్యిందని చెప్పొచ్చు.తెలుగులో గబ్బర్‌ సింగ్‌ మూవీలో కెవ్వు కేక అంటూ ఓ రేంజ్‌లో టాలీవుడ్‌ని కేకపెట్టించింది. అలాంటి మలైకా వయసును అంచనా వేయలేం. ఎందుకుంటే ఆమె అంతలా యువ హీరోయిన్లకి పోటీ ఇచ్చే రేంజ్‌లో గ్లామరస్‌గా ఉంటుంది. ఆమె శరీరాకృతి చూస్తే జస్ట్‌ 20 అనేలా ఉంటుంది. ఇవాళ మలైకా 51వ పుట్టిన రోజు సందర్భంగా ఐదు పదుల వయసులోనూ ఇంతలా మంచి ఫిట్‌నెస్‌తో బాడీని ఎలా మెయింటైన్‌ చేస్తుంది, ఎలాంటి ఆహారం తీసుకుంటుంది సవివరంగా తెలుసుకుందామా..!.


మలైకా అరోరా ఫినెస్‌కి మంచి ప్రేరణ అని చెప్పొచ్చు. మంచి టోన్డ్‌ ఫిజిక్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె తన శరీరాకృతి కోసం ఒక్క రోజు కూడా జిమ్‌ సెషన్‌ని స్కిప్‌ చెయ్యదట. అందువల్లనే ఏమో 1998లో షారఖ్‌ ఖాన్‌తో చేసి ఛైయా ఛైయా అంటూ స్టెప్పులేస్తు కనిపించిన నాటి మలైకాలానే ఇప్పటికీ కనిపిస్తుంది.ఏ మాత్రం ఫిగర్‌ని కోల్పోకుండా అత్యంత ఆకర్షణీయంగా ఉండేలా ఫిజిక్‌ని మెయింటెయిన్‌ చేస్తుంది. అంతేగాదు శరీరాకృతిని కాపాడుకోవడానికి డంబెల్స్, కెటిల్‌బెల్స్, చీలమండల బరువులకు సంబంధించిన కఠిన వ్యాయామాలన్నింటిని చేస్తుంది. సోషల్‌ మీడియాలో సైతం తరచుగా తన వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ..అభిమానులకు ఆరోగ్య స్ప్రుహని కూడా కలిగిస్తుంది. ఆమె స్క్వాట్‌లు, జంపింగ్ జాక్‌లు, హై-కిక్స్, కార్డియో వంటి వ్యాయామాలతో కేలరీలు బర్న్‌ అయ్యేలా చూసుకుంటుంది.ఎలాగైనా శరీరాన్ని విల్లులా వంచేలా అన్ని రకాల వ్యాయామాలను తప్పనిసరిగా చేస్తుంది. అలాగే ఆమె రోజుని డిటాక్స్‌ వాటర్‌తో ప్రారంభిస్తుంది. తాగే నీటిలో తప్పనిసరిగా నిమ్మకాయ, జీరా, సోంపు, అజ్వైన్‌, తేనె, అల్లం, నిమ్మకాయ వంటివి జోడిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌గా ఆకుపచ్చ స్మూతీ, గుడ్లు, అవోకాడోతో చేసిన బ్రెడ్‌ శాండ్‌విచ్‌లు తీసుకుంటుంది. లంచ్‌లో తప్పనిసరిగా భారీ భోజనమే తీసుకుంటుందట. వాటిలో తప్పనిసరిగా పప్పు, కూరగాయలు, సలాడ్‌, మాంసం, చేపలు, చికెన్‌ వంటివి ఉంటాయి. దీంతోపాటు అడపాదడపా ఉపవాసాన్ని కూడా పాటిస్తుంది.


తప్పనిసరిగా సాయంత్రం 6.30 కల్లా డిన్నర్‌ పూర్తి చేసేలా చూసుకుంటుంది. ప్రోటీన్‌ కోసం మాంసం, పిండి పదార్థాల కోసం చిక్కుళ్లు, ఫైబర్‌తో కూడిన కూరగాయాలతో సమతుల్యంగా ఉండేలా చూసుకుంటుంది. ఇంతలా తినే ఫుడ్‌ నుంచి చేసే వ్యాయమాలు వరకు ప్రతి విషయంలోనూ చాలా కేర్‌ తీసుకుంటే మంచి శరీరాకృతి కలిగిన బాడీని మెయింటైన్‌ చేయడం సాధ్యమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం మంచి నాజుకైనా బాడీ కావాలంటే మలైకాలా కేర్‌ తీసుకునేందుకు ప్రయత్నించండి మరీ..!.

Latest News
సైలెంట్‌గా 2 సినిమాలను పూర్తి చేసిన అనుష్క శెట్టి Wed, Oct 23, 2024, 05:40 PM
పెళ్లి వీడియోతో షాక్ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ Wed, Oct 23, 2024, 05:35 PM
ప్రొడ్యూసర్ విక్రమ్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'విశ్వంభర' టీమ్ Wed, Oct 23, 2024, 05:28 PM
'అర్థమైంద అరుణ్ కుమార్' సీజన్ 2 ట్రైలర్ అవుట్ Wed, Oct 23, 2024, 05:24 PM
బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, కల్కి లాంటి ల్యాండ్‌మార్క్ మూవీ కంగువ - సూర్య Wed, Oct 23, 2024, 05:17 PM
'టాక్సిక్' కోసం యష్ స్టైలిష్ లుక్ Wed, Oct 23, 2024, 05:10 PM
పాపులర్ డైలాగ్‌ని ఉపయోగించి ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరు Wed, Oct 23, 2024, 04:59 PM
'పోటెల్' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, Oct 23, 2024, 04:54 PM
'జై హనుమాన్‌' పై అప్డేట్ ని అందించిన ప్రశాంత్ వర్మ Wed, Oct 23, 2024, 04:50 PM
'RC16' షూటింగ్ ప్రారంభం అప్పుడేనా? Wed, Oct 23, 2024, 04:43 PM
రాజమండ్రిలో 'క' ప్రమోషన్స్ Wed, Oct 23, 2024, 04:37 PM
నాగార్జున, బాలకృష్ణతో 'కంగువ' ను ప్రమోట్ చేయనున్న సూర్య Wed, Oct 23, 2024, 04:30 PM
మలైకా ఫిట్‏నెస్ సీక్రెట్.. ఎలాంటి వర్కవుట్స్ ... Wed, Oct 23, 2024, 04:27 PM
10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కంగువ' సెకండ్ సింగిల్ Wed, Oct 23, 2024, 04:27 PM
'నరుడి బ్రతుకు నటన' రిలీజ్ ట్రైలర్ అవుట్ Wed, Oct 23, 2024, 04:20 PM
స్టైలిష్ బ్లేజ‌ర్ లో త్రిప్తీ డిమ్రీ Wed, Oct 23, 2024, 04:20 PM
ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'పొటెల్' Wed, Oct 23, 2024, 04:13 PM
కొత్త కారు కొన్న బాలీవుడ్ స్టార్ Wed, Oct 23, 2024, 04:07 PM
బుక్ మై షోలో 'పుష్ప 2' జోరు Wed, Oct 23, 2024, 04:05 PM
‘పొట్టేల్‌’పై త్రివిక్రమ్‌ ప్రశంసలు Wed, Oct 23, 2024, 04:04 PM
తమన్నా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ Wed, Oct 23, 2024, 04:00 PM
'సంతాన ప్రాప్తిరస్తు' నుండి చాందిని చౌదరి ఫస్ట్ లుక్ అవుట్ Wed, Oct 23, 2024, 03:58 PM
నేడు విడుదల కానున్న 'అమరన్‌' ట్రైలర్ Wed, Oct 23, 2024, 03:52 PM
'క' నుండి నయన్ సారిక స్పెషల్ పోస్టర్ రిలీజ్ Wed, Oct 23, 2024, 03:49 PM
కొత్త సినిమాని ప్రకటించిన అను ఇమ్మాన్యుయేల్ Wed, Oct 23, 2024, 03:37 PM
బగీరా: ప్రేక్షకులకు శ్రీమురళి హృదయపూర్వక అభ్యర్థన Wed, Oct 23, 2024, 03:32 PM
డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మ్యాడ్ స్క్వేర్' టీమ్ Wed, Oct 23, 2024, 03:23 PM
సందీప్ కిషన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ Wed, Oct 23, 2024, 03:23 PM
ఆసక్తికరంగా 'రాజా సాబ్' మోషన్ పోస్టర్ Wed, Oct 23, 2024, 03:19 PM
'కంగువ' హైదరాబాద్ ప్రమోషన్ మీట్ డీటెయిల్స్ Wed, Oct 23, 2024, 03:13 PM
'మా నాన్న సూపర్‌హీరో' నుండి నాన్న వీడియో సాంగ్ రిలీజ్ Wed, Oct 23, 2024, 03:08 PM
'మట్కా' సెకండ్ సింగల్ ప్రోమో విడుదల ఎప్పుడంటే...! Wed, Oct 23, 2024, 03:03 PM
ఓపెన్ అయ్యిన 'పోటెల్' బుకింగ్స్ Wed, Oct 23, 2024, 02:59 PM
'వీరాంజనేయులు విహార యాత్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Oct 23, 2024, 02:55 PM
జెమినీ టీవీలో సండే స్పెషల్ మూవీస్ Wed, Oct 23, 2024, 02:51 PM
డిజిటల్ భాగస్వామిని ఖరారు చేసిన 'అమరన్‌' Wed, Oct 23, 2024, 02:48 PM
వరల్డ్ టీవీ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఆదిపురుష్' Wed, Oct 23, 2024, 02:44 PM
రోలెక్స్ పాత్రపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సూర్య Wed, Oct 23, 2024, 02:19 PM
కన్నడ స్టార్ హీరో యశ్‌ కీలక వ్యాఖ్యలు Wed, Oct 23, 2024, 12:42 PM
ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే? Wed, Oct 23, 2024, 12:30 PM
ఆడపిల్లలను ఎలా గౌరవించాలో కొడుకులకు తల్లులే చెప్పాలి: కరీనా Wed, Oct 23, 2024, 10:27 AM
లాజిక్‌ మిస్సవ్వదు Tue, Oct 22, 2024, 11:29 PM
రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం Tue, Oct 22, 2024, 11:28 PM
పెళ్లి పీటలెక్కనున్న రమ్య పాండియన్ Tue, Oct 22, 2024, 11:28 PM
ఆమెతో తప్పకుండా సినిమా చేస్తా Tue, Oct 22, 2024, 11:26 PM
ఆనందంలో 'వేట్టయన్‌- ద హంటర్‌' టీం Tue, Oct 22, 2024, 11:25 PM
ఆహ్వానం అక్కర్లేదు, వెళ్లి తీరుతా Tue, Oct 22, 2024, 11:24 PM
హాట్ హాట్ గా బిగ్‌బాస్ Tue, Oct 22, 2024, 11:23 PM
ఈ నెల 23న ‘ది రాజాసాబ్‌' టీజర్‌ Tue, Oct 22, 2024, 11:22 PM
అక్టోబర్‌ 25న విడుదల కానున్న "పొట్టేల్‌’ Tue, Oct 22, 2024, 11:20 PM
అది అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్‌ కథ Tue, Oct 22, 2024, 11:18 PM
జనవరి 10న విడుదల కానున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ Tue, Oct 22, 2024, 11:18 PM
నవంబర్ 14న రిలీజ్ కానున్న మట్కా Tue, Oct 22, 2024, 11:17 PM
నా జీవితంలో ఎన్నో స్మృతులు Tue, Oct 22, 2024, 11:17 PM
దీపావ‌ళి అనంత‌రం ఓటీటీ లోకి ‘దేవర’ Tue, Oct 22, 2024, 11:16 PM
కొత్త కార్ కొనుగోలు చేసిన రామ్‌ చరణ్‌ Tue, Oct 22, 2024, 11:15 PM
సమంత షాకింగ్ కామెంట్స్!... నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది Tue, Oct 22, 2024, 07:44 PM
సన్నీ డియోల్ 'జాట్' లో సన్నీ లియోన్? Tue, Oct 22, 2024, 07:42 PM
'మా నాన్న సూపర్‌హీరో' నుండి వేడుకలో వీడియో సాంగ్ రిలీజ్ Tue, Oct 22, 2024, 07:36 PM
గంగవ్వకు గుండెపోటు ? Tue, Oct 22, 2024, 07:34 PM
'లగ్గం' స్పెషల్ ప్రీమియర్ ఎప్పుడంటే...! Tue, Oct 22, 2024, 07:28 PM
అవార్డులపై జగపతిబాబు పోస్టు వైరల్ Tue, Oct 22, 2024, 07:25 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Tue, Oct 22, 2024, 07:23 PM
ది రాజా సాబ్ ఆడియో హక్కులను సొంతం చేసుకున్న టాప్ మ్యూజిక్ లేబుల్ Tue, Oct 22, 2024, 07:19 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'లబ్బర్ పాండు' Tue, Oct 22, 2024, 07:16 PM
తెలుగు టాక్ షోలో అతిథిగా రానున్న ప్రభాస్ Tue, Oct 22, 2024, 07:09 PM
'వార్ 2' షూటింగ్ ని ప్రారంభించిన ఎన్టీఆర్ Tue, Oct 22, 2024, 07:05 PM
వరదల్లో చిక్కుకున్న నాగార్జున Tue, Oct 22, 2024, 06:58 PM
వైజాగ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న సందీప్ కిషన్ 'మజాకా' Tue, Oct 22, 2024, 06:54 PM
'సూర్య45' హీరోయిన్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Oct 22, 2024, 06:47 PM
బజ్ : 'NBK 109' విడుదల అప్పుడేనా? Tue, Oct 22, 2024, 06:40 PM
'క' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Tue, Oct 22, 2024, 06:36 PM
పెయిడ్ ప్రీమియర్‌లను ప్లాన్ చేస్తున్న 'పోటెల్' Tue, Oct 22, 2024, 06:30 PM
'సీతా పయనం' లో సీత గా ఐశ్వర్య Tue, Oct 22, 2024, 06:26 PM
'నరుడి బ్రతుకు నటన' నుండి ది బ్రేక్ అప్ ఎంతమ్ అవుట్ Tue, Oct 22, 2024, 06:21 PM
'మట్కా' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Tue, Oct 22, 2024, 05:27 PM
MS ధోని కంటే విరాట్ కోహ్లీని ఇష్టపడతారు - చంద్రబాబు నాయుడు Tue, Oct 22, 2024, 05:22 PM
అనురాగ్ బసుతో జతకట్టనున్న అమీర్ ఖాన్ Tue, Oct 22, 2024, 05:16 PM
ఉచితంగా భోజనం ఇస్తున్న సందీప్ కిషన్ Tue, Oct 22, 2024, 05:07 PM
'సికందర్‌' షూటింగ్ ని ప్రారంభించిన సల్మాన్ ఖాన్ Tue, Oct 22, 2024, 04:55 PM
రామ్ చరణ్ కి మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు Tue, Oct 22, 2024, 04:50 PM
'భూల్ భూలయ్యా 3' నుండి జానా సంజహోన సాంగ్ రిలీజ్ Tue, Oct 22, 2024, 04:42 PM
'దేవర పార్ట్ 1' నుండి ఆయుధ పూజ వీడియో సాంగ్ అవుట్ Tue, Oct 22, 2024, 04:39 PM
పొటెల్ పెద్ద మనసుతో తీసిన చిన్న సినిమా - సందీప్ రెడ్డి వంగా Tue, Oct 22, 2024, 04:34 PM
10 కోట్ల పాన్ మసాలా యాడ్ డీల్ కి నో చెప్పిన బాలీవుడ్ స్టార్ నటుడు Tue, Oct 22, 2024, 04:26 PM
“ధూం ధాం” సినిమా టీజర్ రిలీజ్ Tue, Oct 22, 2024, 04:19 PM
'కంగువ' నుండి యోలో సాంగ్ అవుట్ Tue, Oct 22, 2024, 04:19 PM
మోస్ట్ పాపులర్ స్టార్స్ విజయ్, సమంత Tue, Oct 22, 2024, 04:18 PM
'హిట్ 3' లో మృదులగా శ్రీనిధి శెట్టి Tue, Oct 22, 2024, 04:13 PM
డైరెక్టర్ రాజ్‌కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'అమరన్‌' టీమ్ Tue, Oct 22, 2024, 04:03 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'లక్కీ బాస్కర్' ట్రైలర్ Tue, Oct 22, 2024, 03:54 PM
'అమరన్' ట్రైలర్ లాంచ్ కు సర్వం సిద్ధం Tue, Oct 22, 2024, 03:46 PM
'క' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే...! Tue, Oct 22, 2024, 03:39 PM
అన్‌స్టాపబుల్ విత్ NBK ప్రోమో రిలీజ్ Tue, Oct 22, 2024, 03:35 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'బ్లడీ బెగ్గర్' తెలుగు వెర్షన్ Tue, Oct 22, 2024, 03:28 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'లక్కీ బాస్కర్' ట్రైలర్ Tue, Oct 22, 2024, 03:22 PM
'నరుడి బ్రతుకు నటన' రిలీజ్ ట్రైలర్ విడుదలకి టైమ్ ఖరారు Tue, Oct 22, 2024, 03:14 PM
'ధూమ్ ధామ్' టీజర్ అవుట్ Tue, Oct 22, 2024, 03:10 PM
యూట్యూబ్ లో 'పొటెల్' ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Tue, Oct 22, 2024, 03:04 PM
'రాయన్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడంటే...! Tue, Oct 22, 2024, 02:58 PM
'సత్యం సుందరం' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Tue, Oct 22, 2024, 02:53 PM
విఘ్నేశ్‌కు థ్యాంక్స్ చెప్పిన నయనతార Tue, Oct 22, 2024, 02:51 PM
జియో సినిమా ఓటీటీలో ఫిఫ్టీ షేడ్స్ Tue, Oct 22, 2024, 02:27 PM
చంద్రబాబు నోట బాలయ్య డైలాగ్.. అదిరిపోయిన ప్రోమో Tue, Oct 22, 2024, 02:24 PM
హర్ష సాయి పిటిషన్ పై విచారణ వాయిదా Tue, Oct 22, 2024, 02:15 PM
ఇషా చావ్లా లేటెస్ట్ స్టిల్స్ Tue, Oct 22, 2024, 02:06 PM
ప్రభాస్ తో మల్టీస్టారర్ మూవీలో నటిస్తా: దుల్కర్ సల్మాన్ Tue, Oct 22, 2024, 01:02 PM
స్వీయ వివాహం చేసుకున్న స్టార్ పాప్ సింగర్ Tue, Oct 22, 2024, 11:53 AM
విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత...! Mon, Oct 21, 2024, 07:47 PM
ఓటీటీలోకి వేట్టయన్ ? Mon, Oct 21, 2024, 07:43 PM
ప్రభాస్ లుక్ రిలీజ్ ! Mon, Oct 21, 2024, 07:40 PM
నాని 13 ఏళ్ల క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ Mon, Oct 21, 2024, 07:37 PM
'లగ్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ Mon, Oct 21, 2024, 07:31 PM
బిగ్ బాస్ 8 తెలుగు : మళ్లీ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేది ఎవరంటే....! Mon, Oct 21, 2024, 07:27 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'బఘీరా' ​​ట్రైలర్ అవుట్ Mon, Oct 21, 2024, 07:23 PM
వైజాగ్ షెడ్యూల్ ని ప్రారంభించిన 'మజాకా' Mon, Oct 21, 2024, 07:17 PM
శ్రీనిధి శెట్టి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'తెలుసు కదా' టీమ్ Mon, Oct 21, 2024, 07:12 PM
'లక్కీ బాస్కర్' ట్రైలర్ అవుట్ Mon, Oct 21, 2024, 07:06 PM
హనుమాన్ : 100M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న పూలమ్మే పిల్ల వీడియో సాంగ్ Mon, Oct 21, 2024, 07:03 PM
'మట్కా' లో పద్మ గా సలోని Mon, Oct 21, 2024, 06:27 PM
నాగ చైతన్య మరియు శోభితా ధూళిపాళ వివాహ వేడుకలు ప్రారంభం Mon, Oct 21, 2024, 06:24 PM
'VD12' గురించిన ఆసక్తికరమైన అప్‌డేట్ Mon, Oct 21, 2024, 06:18 PM
ఢిల్లీలో 'కంగువ' టీమ్ Mon, Oct 21, 2024, 06:13 PM
'రాజా సాబ్' నుండి ప్రభాస్ స్పెషల్ పోస్టర్ అవుట్ Mon, Oct 21, 2024, 06:07 PM
'పొట్టెల్' అంతటా చర్చనీయాంశంగా మారుతుంది - అనన్య నాగళ్ల Mon, Oct 21, 2024, 06:02 PM
బిగ్ బాస్ 8 తెలుగు : మణికంఠ నిర్ణయంతో నిరాశ చెందిన అభిమానులు Mon, Oct 21, 2024, 05:56 PM
‘రాజా సాబ్' నుంచి క్రేజీ అప్డేట్ Mon, Oct 21, 2024, 02:44 PM
గూస్ బంప్స్ వచ్చాయి: నటుడు అజయ్ Mon, Oct 21, 2024, 01:04 PM
'పొటెల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Oct 21, 2024, 11:46 AM
యూట్యూబ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ కి భారీ స్పందన Mon, Oct 21, 2024, 11:37 AM
సిటాడెల్ హనీ బన్నీ కోసం నేను అనుకున్న మొదటి నటి సమంత - వరుణ్ ధావన్ Mon, Oct 21, 2024, 11:31 AM
యాక్షన్‌తో కూడిన 'బగీరా' ​​ట్రైలర్ అవుట్ Mon, Oct 21, 2024, 11:25 AM
తన కాబోయే భార్య శోభితా ధూళిపాళతో కలిసి పోజులిచ్చిన నాగ చైతన్య Mon, Oct 21, 2024, 11:20 AM
'విశ్వంభర' లో క్రేజీ కమెడియన్ Mon, Oct 21, 2024, 11:14 AM
'గేమ్ ఛేంజర్' పట్ల తనకు ఎలాంటి అగౌరవం లేదని స్పష్టం చేసిన నాగ వంశీ Mon, Oct 21, 2024, 11:04 AM
'పుష్ప ది రూల్' స్పెషల్ సాంగ్ లో శ్రద్ధ కపూర్? Mon, Oct 21, 2024, 10:57 AM
'NBK109' విడుదలపై లేటెస్ట్ బజ్ Mon, Oct 21, 2024, 10:50 AM
'పొటెల్' స్పెషల్ ప్రీమియర్ ఎప్పుడంటే...! Mon, Oct 21, 2024, 10:44 AM
ఎల్2 ఎంపురాన్ : యువ ముఖ్యమంత్రి పాత్రలో టోవినో థామస్ Mon, Oct 21, 2024, 10:39 AM
'కంగువ' ఆడియో లాంచ్‌కు సర్వం సిద్ధం Mon, Oct 21, 2024, 10:31 AM
'క' మేకింగ్ వీడియో రిలీజ్ Mon, Oct 21, 2024, 10:26 AM
నేడు విడుదల కానున్న 'లక్కీ బాస్కర్' ట్రైలర్ Mon, Oct 21, 2024, 10:19 AM
'లగ్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Oct 21, 2024, 10:14 AM
రష్యన్ భాషలో విడుదలకి సిద్ధంగా ఉన్న 'కల్కి 2898 AD' Mon, Oct 21, 2024, 10:08 AM
'మెకానిక్ రాకీ' ట్రైలర్ అవుట్ Mon, Oct 21, 2024, 10:01 AM
బుక్ మై షోలో 'విశ్వం' జోరు Mon, Oct 21, 2024, 09:55 AM
'లవ్ రెడ్డి' టికెట్ ధరల వివరాలు Mon, Oct 21, 2024, 09:50 AM
NBK అన్‌స్టాపబుల్ S4 షూటింగ్ ని ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు Mon, Oct 21, 2024, 09:45 AM
కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం Mon, Oct 21, 2024, 09:39 AM
నేడు విడుదల కానున్న 'కంగువ' సెకండ్ సింగల్ Mon, Oct 21, 2024, 09:30 AM
'లక్కీ బాస్కర్' మీట్ అండ్ గ్రీట్ డీటెయిల్స్ Mon, Oct 21, 2024, 09:24 AM
స్టార్‌మా మూవీస్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ మూవీస్ Mon, Oct 21, 2024, 09:18 AM
'డబుల్ ఇస్మార్ట్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Mon, Oct 21, 2024, 09:11 AM
వైట్ బాడీకాన్ డ్రెస్‌లో కియారా అద్వానీ Sun, Oct 20, 2024, 08:02 PM
విశ్వ‌క్‌సేన్‌ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ విడుదల Sun, Oct 20, 2024, 07:16 PM
చీరకట్టులో అందంగా దీప్తి సునైనా Sun, Oct 20, 2024, 07:05 PM
మహిళా నిర్మాతలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు Sun, Oct 20, 2024, 06:54 PM
త్రిషకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? Sun, Oct 20, 2024, 02:47 PM
భారత్ లో అత్యంత ధనవంతులైన నటీమణులు వీరే Sun, Oct 20, 2024, 02:42 PM
కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం Sun, Oct 20, 2024, 02:39 PM
ఫెయిల్యూర్‌ మీట్‌ పెట్టుకున్న 'లవ్‌ రెడ్డి' మూవీ టీమ్‌ Sun, Oct 20, 2024, 01:44 PM
లిఫ్ట్‌లో కాబోయే భార్యతో నాగచైతన్య Sun, Oct 20, 2024, 11:16 AM
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు Sat, Oct 19, 2024, 09:03 PM
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM
బిగ్ బాస్ 8 తెలుగు: ట్రోఫీ కోసం పోరాడుతున్న ఈ ఇద్దరు ప్రముఖులు Sat, Oct 19, 2024, 07:31 PM
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కాజల్ అగర్వాల్ ఫ్యామిలీతో సూర్య Sat, Oct 19, 2024, 07:27 PM
సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్‌తో హిట్ కొట్టిన కోలీవుడ్ హీరో Sat, Oct 19, 2024, 07:23 PM
'ధూమ్ ధామ్' అప్డేట్ ని రివీల్ చేయనున్న ప్రముఖ దర్శకుడు Sat, Oct 19, 2024, 07:15 PM
క్యాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అనన్య Sat, Oct 19, 2024, 07:11 PM
'బౌగెన్‌విల్లా' డే వన్ కలెక్షన్ రిపోర్ట్ Sat, Oct 19, 2024, 07:04 PM
తన డ్రీమ్ హోమ్ లో హన్సిక Sat, Oct 19, 2024, 06:57 PM
ప్రజలు కేవలం వినోదం కోసమే యూట్యూబ్ రివ్యూలను చూస్తారు - నాగ వంశి Sat, Oct 19, 2024, 06:53 PM
'గేమ్ ఛేంజర్' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, Oct 19, 2024, 06:47 PM
'మట్కా' లో సాహు గా నవీన్ చంద్ర Sat, Oct 19, 2024, 06:44 PM
వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ సెట్ విడుదలకి తేదీ లాక్ Sat, Oct 19, 2024, 05:11 PM
'సత్యం సుందరం' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Sat, Oct 19, 2024, 05:00 PM
ఏడాది పూర్తి చేసుకున్న 'లియో' Sat, Oct 19, 2024, 04:55 PM
అనన్య ఆశ‌ల‌న్నీ ఆ సినిమా పైనే! Sat, Oct 19, 2024, 04:49 PM
'మున్నా భాయ్ 3' ని ధృవీకరించిన రాజ్‌కుమార్ హిరానీ Sat, Oct 19, 2024, 04:46 PM
'నన్ను ఎవరూ అరెస్ట్ చేయలేదు : శేకర్ బాషా Sat, Oct 19, 2024, 04:41 PM
సాంప్రదాయ లెహంగాలో అదా శర్మ Sat, Oct 19, 2024, 04:40 PM
ఈ రోజుల్లో పిల్లలు కూడా బాక్సాఫీస్ నంబర్లతో నిమగ్నమై ఉన్నారు - కార్తీక్ సుబ్బరాజ్ Sat, Oct 19, 2024, 04:32 PM
'సింగం ఎగైన్' లో సల్మాన్ అతిధి పాత్ర Sat, Oct 19, 2024, 04:27 PM
'సీతా పయనం' లో అభిగా నిరంజన్ Sat, Oct 19, 2024, 04:23 PM
ప్రిన్స్ పరాజయం తర్వాత అజిత్ ఏం చెప్పాడో వెల్లడించిన శివ కార్తికేయన్ Sat, Oct 19, 2024, 03:56 PM
టాలీవుడ్ నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - అజయ్ Sat, Oct 19, 2024, 03:51 PM
'కంగువ' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Sat, Oct 19, 2024, 03:46 PM
తెలుగు సినిమాలపై ఆసక్తిని చూపుతున్న ప్రముఖ బాలీవుడ్ నటి Sat, Oct 19, 2024, 03:41 PM
'ఓదెలా 2' లో తమన్నా సంచలనం Sat, Oct 19, 2024, 03:36 PM
బిగ్ బాస్ 8 తెలుగు: ఎవిక్షన్ ప్రమాదంలో ఇద్దరు స్టార్ కంటెస్టెంట్స్ Sat, Oct 19, 2024, 03:29 PM
'వేట్టయాన్' కోసం ప్రీక్వెల్ ప్లాన్స్ Sat, Oct 19, 2024, 03:26 PM
SDGM నుండి సన్నీ డియోల్ ఫస్ట్ లుక్ అవుట్ Sat, Oct 19, 2024, 03:20 PM
లక్ష్మణ్ కృష్ణతో శ్రీవిష్ణు కొత్త ప్రాజెక్ట్‌ Sat, Oct 19, 2024, 03:16 PM
వరల్డ్ వైడ్ గా 300 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'వెట్టయన్' Sat, Oct 19, 2024, 03:11 PM
ప్రొడ్యూసర్ అనిల్ సుంకర కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మజాకా' టీమ్ Sat, Oct 19, 2024, 03:07 PM
యూట్యూబ్ లో 'పొటెల్' ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Sat, Oct 19, 2024, 03:01 PM
‘స్త్రీ-3’పై కీలక అప్‌డేట్ ఇచ్చిన శ్రద్ధా కపూర్ Sat, Oct 19, 2024, 02:57 PM