by Suryaa Desk | Tue, Oct 22, 2024, 07:25 PM
'ఎంత వెదవలా చేస్తే అన్ని అవార్డులు వస్తాయి' అని సరదాగా ప్రముఖ నటుడు జగపతిబాబు రాసుకొచ్చారు. అవార్డులపై ఆయన చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరలవుతోంది. కన్నడ సినిమా 'కాటేరా'లో ఆయన చేసిన విలన్ పాత్రకు IIFA అవార్డు లభించిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్న వీడియోను ఆయన ఇవాళ షేర్ చేశారు. పై విధంగా ఆయన చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
Latest News