డైలాగ్ రైటర్ నందుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మాస్ జాతర' టీమ్
Sat, Dec 21, 2024, 04:33 PM
by Suryaa Desk | Fri, Oct 18, 2024, 09:03 PM
తాజాగా నటి మృణాల్ ఠాకూర్ బికినీ ధరించినట్లుగా క్రియేట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు ఆమెవి కాదని, డీప్ ఫేక్ అని తేలింది. ఆమె వైట్ కలర్ బికినీ ధరించి బాత్ టబ్‌లో ఉన్నట్లుగా వాటిని మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రితుపర్ణ బసక్ ఇన్‌స్టాలో పోస్టుచేసిన ఫొటోలను AI సహాయంతో మృణాల్ ఫేస్‌గా ఎడిట్ చేశారు. దీంతో ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
Latest News