by Suryaa Desk | Sun, Dec 22, 2024, 06:04 PM
రేవతి కుటుంబాన్ని సినిమా వాళ్లు పరామర్శించట్లేదంటూ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దానిపై జగపతిబాబు స్పందించారు. ‘సినిమా షూటింగ్ ముగించుకుని నేను ఊరి నుంచి రాగానే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లా. అందరి ఆశీస్సులతో శ్రీతేజ్ త్వరగానే కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. దానికి పబ్లిసిటీ చేయలేదు. అందుకే ఎవరికీ ఆ విషయం తెలియలేదు. దానిపై క్లారిటీ ఇవ్వడానికే ఈ పోస్టు’ అని తెలిపారు.
Latest News