![]() |
![]() |
by Suryaa Desk | Mon, Dec 23, 2024, 11:29 AM
బాలీవుడ్ సినీ నటి సన్నీలియోనికి బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో సన్నీలియోని పేరుతో వీరేంద్ర జోషి అనే వ్యక్తి ఖాతా తెరిచి ప్రభుత్వం నుంచి ప్రతి నెల రూ.1000 పొందుతున్నాడు. మహిళలందరికీ వర్తించే మహతారీ వందన్ యోజన పథకాన్ని ఆసరాగా తీసుకుని మోసానికి పాల్పడుతున్నాడు. బస్తర్ ప్రాంతంలోని తాలూర్ గ్రామంలో జరిగిన ఈ విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించి కేసు నమోదు చేశారు. సమగ్ర విచారణ చేపడుతున్నారు.
Latest News