డైలాగ్ రైటర్ నందుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మాస్ జాతర' టీమ్
Sat, Dec 21, 2024, 04:33 PM
by Suryaa Desk | Fri, Oct 18, 2024, 09:01 PM
పొట్టేల్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ఇవాళ హాజరైన అనన్య నాగళ్లకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ జర్నలిస్ట్ క్యాస్టింగ్ కౌచ్ అనుభవంమీకు ఎదురైందా? అని అనన్యను ప్రశ్నించింది. దీనిపై అనన్య స్పందిస్తూ.. 'నాకైతే ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. మీకు అనుభవం లేకపోయినా ఎలా అడుగుతున్నారు. నటిగా నేను చెబుతున్నా క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులైతే తెలుగు ఇండస్ట్రీలో లేవు' అని అనన్య అన్నారు.
Latest News