బిల్డర్లు, వ్యాపారవేత్తలను బెదిరించేందుకే హైడ్రాను తీసుకువచ్చారన్న కేటీఆర్
 

by Suryaa Desk | Wed, Oct 16, 2024, 03:47 PM

హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు తాము అడ్డంగా నిలబడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కూకట్‌పల్లిలో 1980లో కాంగ్రెస్ ప్రభుత్వమే 20 వేల మందికి పట్టాలు ఇచ్చిందని వెల్లడించారు. ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో పర్యటించి మురుగు నీటి శుద్ధి కేంద్రాల పనులను పరిశీలిస్తామన్నారు.హైడ్రా వసూళ్లతోనే నాంపల్లిలో కాంగ్రెస్, మజ్లిస్ నేతల మధ్య గొడవ జరిగిందన్నారు. తాము బస్తీల్లోకి వెళ్లి పార్టీ లీగల్ సెల్ ద్వారా బాధితులకు అండగా ఉంటామన్నారు. మూసీ విషయంలో ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతోందని విమర్శించారు. మూసీ పరీవాహక పరిధిలోని పేదల ఇళ్లు కూలుస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బిల్డర్లు, వ్యాపారవేత్తలను బెదిరింపులకు గురి చేసేందుకే హైడ్రాను తీసుకువచ్చారని ఆరోపించారు.మూసీ పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. మూసీ న‌ది ప‌రీవాహ‌క ప్ర‌జ‌ల‌కు యాభై ఏళ్ల క్రితం ప్ర‌భుత్వ‌మే పట్టాలను ఇచ్చి, రిజిస్ట్రేష‌న్లు చేసిందన్నారు. ఇన్నాళ్లూ వారి చేత న‌ల్లా బిల్లు, క‌రెంట్ బిల్లు క‌ట్టించుకుందని తెలిపారు. ఇప్పుడు వచ్చి కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూలుస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలో రాడార్ స్టేషన్ ఏర్పాటుతో ఒక్క ఉద్యోగమూ రాదన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించే ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడమేమిటని మండిపడ్డారు.

దేవరకొండ: వామపక్ష విద్యార్థి సంఘాల రాస్తారోకో Wed, Oct 16, 2024, 09:35 PM
నకిరేకల్: విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే Wed, Oct 16, 2024, 09:25 PM
అప్పులు, ఖర్చుల లెక్కలపై ప్రకటన విడుదల చేసిన డిప్యూటీ సీఎం కార్యాలయం Wed, Oct 16, 2024, 08:58 PM
మెదక్ జిల్లాలో కారు బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి Wed, Oct 16, 2024, 08:49 PM
హైడ్రా ఏర్పాటును సమర్థించిన హైకోర్టు, మరిన్ని అధికారాలు Wed, Oct 16, 2024, 08:46 PM
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. కోర్టుకు కూడా రాకుండానే Wed, Oct 16, 2024, 08:42 PM
ఐఏఎస్‌ల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. హైకోర్టుకు ఆమ్రపాలి సహా నలుగురు అధికారులు Wed, Oct 16, 2024, 08:39 PM
మా మనసులు గెలుచుకున్నారు.. సీఎం రేవంత్‌పై మెగాస్టార్ కోడలు ఎమోషనల్ పోస్ట్ Wed, Oct 16, 2024, 08:36 PM
మార్కెట్ సముదాయాన్ని పరిశీలించిన సెక్రటరీ Wed, Oct 16, 2024, 08:32 PM
నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటా: ఉప్పల్ ఎమ్మెల్యే Wed, Oct 16, 2024, 07:57 PM
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి Wed, Oct 16, 2024, 07:56 PM
రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని ఎద్దేవా : రాజయ్య Wed, Oct 16, 2024, 07:55 PM
ఆసుపత్రి నిర్మాణానికి స్థలాలు పరిశీలించిన ఎమ్మెల్యే Wed, Oct 16, 2024, 07:55 PM
ఈనెల 22న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్‌పై అవగాహన సదస్సు Wed, Oct 16, 2024, 07:54 PM
తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Wed, Oct 16, 2024, 07:52 PM
అభివృద్ధి నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని హరీశ్ రావు మండిపాటు Wed, Oct 16, 2024, 07:51 PM
సెల్ టవర్ నిర్మాణం ఆపివేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు Wed, Oct 16, 2024, 07:50 PM
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ Wed, Oct 16, 2024, 07:48 PM
అవిభక్త కవలలు వీణా-వాణీకి 22 ఏళ్లు.. ప్రస్తుతం ఎక్కడున్నారు..? ఏం చేస్తున్నారు..? Wed, Oct 16, 2024, 07:45 PM
ఐఏఎస్‌లకు హైకోర్టులో చుక్కెదురు.. ఏపీలో రిపోర్టు చేయాల్సిందే, రిలీవ్ చేయనున్న తెలంగాణ Wed, Oct 16, 2024, 07:41 PM
కూకట్‌పల్లిలో 6 కోట్లకు స్థలం కొనుగోలు.. డబ్బులు కట్టాక అసలు విషయం తెలిసి షాక్ Wed, Oct 16, 2024, 07:37 PM
మెదక్ జిల్లాలో కారు బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి Wed, Oct 16, 2024, 07:33 PM
ఆమ్రపాలి స్థానంలో జీహెచ్‌ఎంసీ కొత్త కమిషనర్ ఎవరు.. తెరపైకి ఇద్దరు మహిళా అధికారుల పేర్లు Wed, Oct 16, 2024, 07:30 PM
బిల్డర్లు, వ్యాపారవేత్తలను బెదిరించేందుకే హైడ్రాను తీసుకువచ్చారన్న కేటీఆర్ Wed, Oct 16, 2024, 03:47 PM
తెలంగాణలోని ఆ జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు.. ఉత్తర్వులు జారీ Tue, Oct 15, 2024, 10:12 PM
ఇద్దరు పిల్లల తల్లిపై మోజు.. ఆమెను సొంతం చేసుకునేందుకు Tue, Oct 15, 2024, 10:07 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Tue, Oct 15, 2024, 09:42 PM
ఫాక్స్‌కాన్ విస్తరణ.. మరో 60 ఎకరాలు కేటాయింపు, వచ్చే నెల ఉత్పత్తులు ప్రారంభం Tue, Oct 15, 2024, 09:40 PM
రాష్ట్రంలో టాటా టెక్నాలజీస్‌ ఏటీసీ.. ఈ ప్రాంతంలోనే Tue, Oct 15, 2024, 09:38 PM
ఆ పట్టణంలో 4 లైన్ల బైపాస్ రోడ్డు.. రూ.516 కోట్లు మంజూరు, ఇక ట్రాఫిక్ ఫ్రీ జర్నీ Tue, Oct 15, 2024, 09:37 PM
చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్‌కు షాక్.. సగం తిన్నాక కనిపించింది చూసి Tue, Oct 15, 2024, 09:35 PM
ఎంపీ రఘునందన్ రావు ఫొటోల మార్ఫింగ్ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ Tue, Oct 15, 2024, 09:06 PM
మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ ఆరోపణలు Tue, Oct 15, 2024, 09:04 PM
క్యాట్ సంచలన ఆదేశం Tue, Oct 15, 2024, 08:14 PM
నారాయణపేట: విద్యారంగం పై ఇచ్చిన హామీలు అమలు చేయాలి Tue, Oct 15, 2024, 07:59 PM
హైదరాబాద్: ఇంపాక్ట్ ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రైనర్ కోర్సుకు ఎంపికైన యువకుడు Tue, Oct 15, 2024, 07:55 PM
స్ట్రాంగ్‌ వాటర్‌ డ్రైన్‌ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల Tue, Oct 15, 2024, 07:46 PM
నారాయణపేట: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన Tue, Oct 15, 2024, 07:31 PM
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోండి: ఎస్పీ Tue, Oct 15, 2024, 07:31 PM
ఈవీఎంలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: సీఈసీ Tue, Oct 15, 2024, 07:28 PM
మత్స్యకారుల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే Tue, Oct 15, 2024, 07:27 PM
వారిపై క్రిమినల్ కేసులు వేయాలి: మంత్రి పొన్నం Tue, Oct 15, 2024, 07:26 PM
రోడ్డు ప్రమాదంలో రిపోర్టర్ కి గాయాలు Tue, Oct 15, 2024, 07:26 PM
ఈవీఎంలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: సీఈసీ Tue, Oct 15, 2024, 07:23 PM
వేములవాడ రాజన్న ఆలయానికి మహర్దశ.. యాదాద్రి తరహాలోనే కొత్తరూపు Tue, Oct 15, 2024, 07:22 PM
రేపు ఏపీ కేబినెట్ సమావేశం Tue, Oct 15, 2024, 07:21 PM
లేడీ కాదు మహా కిలాడీ.. విడాకులు తీసుకున్నా ఆపలేదు, మాజీ భర్తతో కలిసి Tue, Oct 15, 2024, 07:20 PM
హైదరాబాద్ శివారు రైతుకు చేయూత.. రేవంత్ సర్కార్ సరికొత్త ఐడియా Tue, Oct 15, 2024, 07:19 PM
కల్లుగీత కార్మిక సంఘం వార్షికోత్సవాల కరపత్రాలు విడుదల Tue, Oct 15, 2024, 07:18 PM
తెలంగాణలో కొత్త రైల్వే జంక్షన్.. ఈ జిల్లాల్లో ఏర్పాటు, మారనున్న రూపురేఖలు Tue, Oct 15, 2024, 07:17 PM
హైడ్రా కార్యాలయంలో రంగనాథ్‌ను కలిసిన వీహెచ్ Tue, Oct 15, 2024, 07:17 PM
తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌కు కీలక పదవి.. ఈసారి జాతీయ స్థాయిలో Tue, Oct 15, 2024, 07:15 PM
ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదని బండి సంజయ్ వ్యాఖ్య Tue, Oct 15, 2024, 07:15 PM
ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో నిర్లక్ష్యం వహిస్తుంది Tue, Oct 15, 2024, 07:14 PM
డీవోపీటీ ఉత్తర్వులపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ Tue, Oct 15, 2024, 07:12 PM
జగ్గారెడ్డి పై వైల్ట్ లైఫ్ చీఫ్ వార్డెన్‌కు ఫిర్యాదు చేసిన వన్య ప్రాణి సంరక్షకులు Tue, Oct 15, 2024, 07:09 PM
పోలీసులకు ఇచ్చిన దసరా, దీపావళి కానుక ఇదేనా Tue, Oct 15, 2024, 06:58 PM
మంత్రి కోమటిరెడ్డి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు..బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ Tue, Oct 15, 2024, 06:55 PM
దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం Tue, Oct 15, 2024, 06:50 PM
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో చక్రం తిప్పనున్న తెలంగాణ మంత్రులు Tue, Oct 15, 2024, 06:46 PM
రాడార్‌ స్టేషన్‌కు ఎందుకు అనుమతిచ్చారో కేసీఆర్‌ను నిలదీయాలి.. బండి సంజయ్ Tue, Oct 15, 2024, 06:43 PM
పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా భద్రత, రక్షణ విషయంలో కేంద్రంతో కలిసే ఉంటామన్న సీఎం Tue, Oct 15, 2024, 04:41 PM
దామగుండం నేవీరాడార్ స్టేషన్ పై అపోహలు వద్దు: సీఎం Tue, Oct 15, 2024, 04:25 PM
ఉద్యమకారుల పాదయాత్ర ఆదిలాబాద్ టు హైదరాబాద్ Tue, Oct 15, 2024, 04:23 PM
రాష్ట్ర ప‌క్షి పాల‌పిట్ట‌ను బంధించిన జ‌గ్గారెడ్డి.. Tue, Oct 15, 2024, 04:19 PM
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి Tue, Oct 15, 2024, 04:05 PM
కాంగ్రెస్ సర్కార్‌ కరెంటు చార్జీలు పెంచడంపై కేటీఆర్ ఫైర్ Tue, Oct 15, 2024, 03:41 PM
గోనె సంచిలో 12 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యం Tue, Oct 15, 2024, 03:38 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుత పాదముద్రలు Tue, Oct 15, 2024, 02:51 PM
దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకంగా మారింది: రాజ్‌నాథ్‌ Tue, Oct 15, 2024, 02:47 PM
దేశానికే ఆదర్శప్రాయుడు అబ్దుల్ కలాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Tue, Oct 15, 2024, 02:43 PM
జగిత్యాలలో బీఆర్ఎస్ కార్యకర్తను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు Tue, Oct 15, 2024, 02:14 PM
గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే Tue, Oct 15, 2024, 02:05 PM
గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..! Tue, Oct 15, 2024, 12:50 PM
నూతన పాఠశాల భవనం పనులను పరిశీలించిన హైదరాబాద్ కలెక్టర్ Tue, Oct 15, 2024, 12:46 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి Tue, Oct 15, 2024, 12:10 PM
అర్ధరాత్రి గచ్చిబౌలి లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పై అత్యాచారం Tue, Oct 15, 2024, 12:02 PM
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం Tue, Oct 15, 2024, 11:43 AM
తెరుచుకోని ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కళాశాలలు Tue, Oct 15, 2024, 11:41 AM
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు Tue, Oct 15, 2024, 11:07 AM
ఇస్రో చీఫ్ సోమనాథ్ కు IAF వరల్డ్ స్పేస్ అవార్డు Tue, Oct 15, 2024, 11:06 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి Tue, Oct 15, 2024, 10:43 AM
మంచి భవిష్యత్ ఉంది.. ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాటం చేయాలి. Tue, Oct 15, 2024, 10:36 AM
యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు Tue, Oct 15, 2024, 10:32 AM
హైదరాబాద్‌లో అతిపెద్ద అండర్‌పాస్‌ Tue, Oct 15, 2024, 10:32 AM
ఎస్సీ వర్గీకరణ కు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు Tue, Oct 15, 2024, 10:28 AM
మిల్లుకు తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత Tue, Oct 15, 2024, 10:25 AM
శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని పార్టీ సభ్యత్వంలో నెంబర్ వన్ గా నిలపాలి.... Tue, Oct 15, 2024, 10:24 AM
దేవరకొండ: స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలి Tue, Oct 15, 2024, 10:10 AM
కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాలు జయప్రదం చేయండి Tue, Oct 15, 2024, 10:08 AM
ఎస్సీ వర్గీకరణ జోలికి వస్తే ముఖ్యమంత్రి మార్పు ఖాయం Tue, Oct 15, 2024, 10:05 AM
దేవరకొండ: కొనసాగుతున్న నిరసనలు Tue, Oct 15, 2024, 10:02 AM
పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ Tue, Oct 15, 2024, 09:59 AM
తేజస్వినినీ అభినందించిన కలెక్టర్ Tue, Oct 15, 2024, 09:57 AM
ధమ్మ విజయం వేడుకల్లో పాల్గొన్న మండలిచైర్మన్ Mon, Oct 14, 2024, 09:50 PM
టికెట్ ఛార్జీలు భారీగా పెంపు.. జీవో ప్రకారమే.. ఎండీ సజ్జనార్ క్లారిటీ Mon, Oct 14, 2024, 09:46 PM
నా ఇల్లు సేఫ్.. ఆ ప్రాంతాల్లోని ఇండ్లపై వెలిసిన 'హైకోర్టు స్టే' ఫ్లెక్సీలు Mon, Oct 14, 2024, 09:42 PM
నూతన భవనాల మంజూరు చేయాలి : మంత్రి సీతక్క Mon, Oct 14, 2024, 09:25 PM
17న ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి Mon, Oct 14, 2024, 09:21 PM
రోడ్డుపై ధాన్యం ఆరబోసిన యజమానిపై కేసు నమోదు: సీఐ Mon, Oct 14, 2024, 09:08 PM
రాజన్నను దర్శించుకున్న శేర్లింగంపల్లి ఎమ్మెల్యే Mon, Oct 14, 2024, 09:07 PM
కొండగట్టు అంజన్న అన్నసత్రంలో.. సీసీకెమెరాల్లో రికార్డు Mon, Oct 14, 2024, 09:01 PM
రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు Mon, Oct 14, 2024, 09:00 PM
హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్.. ఈ రెండు చోట్ల ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లు Mon, Oct 14, 2024, 09:00 PM
కుల గణన జీవో జారీ పట్ల హర్షం Mon, Oct 14, 2024, 08:58 PM
బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు Mon, Oct 14, 2024, 08:58 PM
నల్లమలలో రికార్డు సృష్టించిన దుర్గామాత ముక్కుపుడక వేలంపాట Mon, Oct 14, 2024, 08:57 PM
అత్తింట్లో గౌరవం దక్కలేదని.. ఇద్దరు పిల్లల్ని చంపేసి తండ్రి ఆత్మహత్య Mon, Oct 14, 2024, 08:56 PM
ఇందిరమ్మ ఇండ్లు.. తొలి ప్రాధాన్యం వారికే Mon, Oct 14, 2024, 08:55 PM
నాలుగు సంవత్సరాల సమస్యల పరిష్కరించిన కలెక్టర్ Mon, Oct 14, 2024, 08:45 PM
బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లిన వారి నుంచి ముక్కుపిండి వసూలు చేశారన్న హరీశ్ రావు Mon, Oct 14, 2024, 07:55 PM
బండి సంజయ్‌ని కలిసిన మల్లారెడ్డి Mon, Oct 14, 2024, 07:53 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతో సమావేశo Mon, Oct 14, 2024, 07:51 PM
చుడీదార్‌ వేసుకోవద్దని గొడవ.. భార్యను పొడిచి చంపిన భర్త. Mon, Oct 14, 2024, 07:11 PM
హైదరాబాద్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి Mon, Oct 14, 2024, 07:10 PM
నగరంలో అతిపెద్ద అండర్‌పాస్.. ఆ ఏరియాలోనే, ట్రాఫిక్ సమస్యకు చెక్ Mon, Oct 14, 2024, 07:08 PM
గురక సమస్యతో బాధపడుతున్నారా..? నిమ్స్‌లో స్లీప్‌ ల్యాబ్‌ Mon, Oct 14, 2024, 07:07 PM
ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజాపాలన..?: హరీష్ Mon, Oct 14, 2024, 07:05 PM
దసరాకు 'ఆల్ టైం రికార్డు' సృష్టించిన మందుబాబులు Mon, Oct 14, 2024, 06:49 PM
హైదరాబాద్- విజయవాడ మార్గంలో.. హైవేలో 8 ఫ్లైఓవర్లు.. శరవేగంగా పనులు Mon, Oct 14, 2024, 06:46 PM
ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం.. కాలితో తన్ని మరీ Mon, Oct 14, 2024, 06:42 PM
జానీ మాస్టర్‌ పిటిషన్ కొట్టేసిన కోర్టు Mon, Oct 14, 2024, 06:39 PM
ట్విస్ట్ ఇచ్చిన ఆమ్రపాలి సహా ఆ ఇద్దరు.. క్యాట్‌లో పిటిషన్ Mon, Oct 14, 2024, 06:36 PM
డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని క్యాట్‌ను ఆశ్రయించిన అమ్రపాలి Mon, Oct 14, 2024, 05:39 PM
వికారాబాద్ జిల్లాలో రాడార్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కేటీఆర్ Mon, Oct 14, 2024, 05:35 PM
రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ Mon, Oct 14, 2024, 05:33 PM
కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా Mon, Oct 14, 2024, 03:11 PM
మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదు Mon, Oct 14, 2024, 08:53 AM
సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ Mon, Oct 14, 2024, 08:27 AM
దసరా సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ Mon, Oct 14, 2024, 08:23 AM
భక్తి శ్రద్ధలతో శారదమాత నిమజ్జన వేడుకలు Mon, Oct 14, 2024, 08:20 AM
నేడు గాంధీ ఆసుపత్రికి ప్రొ.సాయిబాబా భౌతికకాయం అప్పగింత Mon, Oct 14, 2024, 08:10 AM
మరో వివాదంలో ఇరుక్కున్న మంత్రి కొండా సురేఖ.. ఈసారి ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే Mon, Oct 14, 2024, 12:04 AM
11 రోజుల్లోనే ఇన్ని వందల కోట్ల మద్యం తాగేశారా Sun, Oct 13, 2024, 10:40 PM
రంగంలోకి కేసీఆర్, ఈసారి పక్కా వ్యూహంతో.. ముహూర్తం ఫిక్స్ Sun, Oct 13, 2024, 10:36 PM
ఏపీ సీఎం చంద్రబాబుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం Sun, Oct 13, 2024, 10:29 PM
మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదు Sun, Oct 13, 2024, 10:26 PM
ఉద్యమకారుడు, మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత Sun, Oct 13, 2024, 10:23 PM
తెలంగాణలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు Sun, Oct 13, 2024, 10:03 PM
తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో కొండారెడ్డిపల్లికి రాక Sun, Oct 13, 2024, 09:37 PM
మిషన్ భగీరథ ప్రాజెక్టును సర్కారు సరిగా నిర్వహించలేకపోతోందని విమర్శలు Sun, Oct 13, 2024, 09:33 PM
సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నల వర్షం Sun, Oct 13, 2024, 09:28 PM
సెల్పీ వీడియో తీసుకొని.. కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం Sun, Oct 13, 2024, 09:27 PM
తండ్రిని గొంతు కోసి చంపిన తనయుడు Sun, Oct 13, 2024, 09:26 PM
వృద్ధ దంపతుల ఆత్మహత్య Sun, Oct 13, 2024, 09:25 PM
ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలిపిన అక్కిగారి శ్రీధర్ Sun, Oct 13, 2024, 09:23 PM
దసరా వేడుకలు.. వీడియో షేర్ చేసిన సీఎం Sun, Oct 13, 2024, 09:22 PM
మాజీ ఎమ్మెల్సీని కలిసిన బొల్లారం నాయకులు Sun, Oct 13, 2024, 09:20 PM
అమ్మవారి దేవాలయానికి జుమర్ లైట్ బహుకరించిన యువకుడు Sun, Oct 13, 2024, 09:15 PM
భార్యను హత్య చేసిన భర్త..! Sun, Oct 13, 2024, 09:14 PM
అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి Sun, Oct 13, 2024, 09:10 PM
సుప్రీం తీర్పు ఎవరికీ అనుకూలం కాదన్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ Sun, Oct 13, 2024, 07:34 PM
కొడుకుపై బెంగ.. జానీమాస్టర్ తల్లికి గుండెపోటు Sun, Oct 13, 2024, 07:18 PM
తెలంగాణ రైతులకు దసరా రోజు రెండు శుభవార్తలు.. ప్రభుత్వమే ఉచితంగా Sun, Oct 13, 2024, 07:17 PM
తెలంగాణ విద్యార్ధి వరుణ్ హత్య కేసులో సంచలనం.. ఏడాదిలోనే అమెరికా కోర్టు తీర్పు Sun, Oct 13, 2024, 07:15 PM
మూసీ ప్రాజెక్ట్‌పై ఆరోపణలు.. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు లీగల్ నోటీసులు Sun, Oct 13, 2024, 07:13 PM
మాసబ్ ట్యాంకు సమీపంలో గుడి ముందు మాంసం,,,,డస్ట్‌బిన్ నుంచి తీసుకొచ్చిన కుక్క Sun, Oct 13, 2024, 07:11 PM
పాడి ఉదయ్‌నందన్ రెడ్డి ఆధ్వర్యంలో కన్నులపండువగా దసరా ఉత్సవాలు Sun, Oct 13, 2024, 07:10 PM
బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్న మంత్రి శ్రీధర్ బాబు Sun, Oct 13, 2024, 07:09 PM
చిన్నపిల్లాడికి తినిపిస్తుండగా,,,,ఇడ్లీలో జెర్రీ ప్రత్యక్షం Sun, Oct 13, 2024, 06:55 PM
అలయ్ బలయ్‌లో కాంగ్రెస్, బీజేపీ నేతల పరస్పర కౌంటర్లు Sun, Oct 13, 2024, 06:51 PM
మొన్నటిదాక సీఎం అవుతానని.. ఇప్పుడు మరో బాంబు పేల్చిన జగ్గారెడ్డి Sun, Oct 13, 2024, 06:48 PM
'సింధూర్ ఖేలా'.. బెంగాలీ స్టైల్ డ్యాన్స్‌తో అదరగొట్టిన ఐఏఎస్ Sun, Oct 13, 2024, 06:43 PM
కల్తీ నీళ్లు తాగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు గ్రామస్థులు,,,,50 మంది ఆస్పత్రిపాలు Sun, Oct 13, 2024, 06:39 PM
పండగ అంటే కలసిమెలసి ఉండటం: వెంకయ్య Sun, Oct 13, 2024, 05:13 PM
జుక్కల్: దసరా శుభాకాంక్షలు తెలియజేసి ఎమ్మార్పీఎస్ నాయకులు Sun, Oct 13, 2024, 05:01 PM
ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు Sun, Oct 13, 2024, 04:55 PM
జుక్కల్: పదవీ విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ కు సన్మానం Sun, Oct 13, 2024, 04:54 PM
ఎల్లారెడ్డి: గాంధారిలో క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేసిన ఎస్సై Sun, Oct 13, 2024, 04:52 PM
బాన్సువాడ: నూతనంగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు సన్మానం Sun, Oct 13, 2024, 04:07 PM
ఐఏఎస్ సునీల్ కుమార్ అరెస్టును ఖండించిన ఆర్ఎస్‌పీ Sun, Oct 13, 2024, 03:55 PM
తెలంగాణకు స్మితా సబర్వాల్ భర్త.. సీఎం రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్‌తోనే Sat, Oct 12, 2024, 07:04 PM
తెలంగాణలో కులగణనకు నోటిఫికేషన్.. 60 రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశాలు Sat, Oct 12, 2024, 06:50 PM
భాగ్యనగరవాసులకు ఇక ఆ పర్మిషన్లు​ అన్నీ ఆన్​లైన్​లోనే Sat, Oct 12, 2024, 06:47 PM
ఎంతో మందితో కేసీఆర్ ఆడుకున్నారు... అందులో నేనూ ఒకడ్ని Sat, Oct 12, 2024, 06:43 PM
ఖాకీ డ్రెస్, చేతిలో లాఠీ,,,,డీఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు క్రికెటర్ సిరాజ్ Sat, Oct 12, 2024, 06:39 PM
మహిళలకు తెలంగాణ సర్కారు తీపికబురు.. వడ్డీ లేకుండా రుణాలు Sat, Oct 12, 2024, 06:35 PM
ప్రతి ఏటా దసరాను కొండారెడ్డిపల్లిలో జరుపుకుంటున్న రేవంత్ రెడ్డి Sat, Oct 12, 2024, 05:17 PM
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ రవీంద్రనాయక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు Sat, Oct 12, 2024, 02:33 PM
పెళ్లిళ్ల సీజన్ షురూ.. దసరా నుంచి డిసెంబర్ వరకు ముహూర్తాలే Fri, Oct 11, 2024, 10:51 PM
గోదావరి పుష్కరాలకు కేంద్రం నిధులు.. ఏపీకి 100 కోట్లు.. తెలంగాణకు ఇంత ఘోరమా..? Fri, Oct 11, 2024, 10:45 PM
తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్న మాజీ సీఎం Fri, Oct 11, 2024, 09:03 PM
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది Fri, Oct 11, 2024, 08:45 PM
హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్ట్ Fri, Oct 11, 2024, 08:30 PM
ఉచిత విద్యుత్‌పై ట్రంప్ హామీ.. అరవింద్ కేజ్రీవాల్ రియాక్షన్ వైరల్ Fri, Oct 11, 2024, 08:23 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు Fri, Oct 11, 2024, 08:22 PM
సమగ్ర కులగణన విషయంలో ప్రభుత్వం మరో కీలక ముందడుగు Fri, Oct 11, 2024, 08:21 PM
దసరా, దీపావళికి వెళ్లే ట్రైన్ ప్రయాణికులకు తీపి కబురు.. 1400 రైలు ట్రిప్పులు, ఇక ఆ చింత అక్కర్లేదు Fri, Oct 11, 2024, 08:21 PM
తండ్రిని రోడ్డుపై వదిలేసిన కొడుకులు.. దిమ్మతిరిగే గుణపాఠం చెప్పిన ఆర్డీవో Fri, Oct 11, 2024, 08:19 PM
ఉప్పల్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు Fri, Oct 11, 2024, 08:18 PM
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత Fri, Oct 11, 2024, 08:14 PM
దివ్యాంగ బాలికకు వీల్ చైర్ అందచేసిన జిల్లా ఎస్పీ Fri, Oct 11, 2024, 08:13 PM
హైదరాబాద్‌లో భారీ వర్షం Fri, Oct 11, 2024, 07:59 PM
మేటి విద్యార్థులను తయారు చేసేలా ప్రణాళికలు: మంత్రి Fri, Oct 11, 2024, 07:55 PM
సర్వే బాధ్యతను ప్రణాళిక శాఖకు అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు Fri, Oct 11, 2024, 07:52 PM
ప్రజలందరికీ సుఖసంతోషాలు ప్రసాదించాలని దుర్గామాతను ప్రార్థించిన సీఎం Fri, Oct 11, 2024, 07:50 PM
పంచాయతీ, మున్సిపల్, వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు Fri, Oct 11, 2024, 07:48 PM
మరో రూ.13 వేల కోట్ల రుణమాఫీ.. ఆ రైతులందరికీ వర్తింపు Fri, Oct 11, 2024, 07:05 PM
దసరా పండగ వేళ మందుబాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్ Fri, Oct 11, 2024, 07:03 PM
హైదరాబాద్ నగరానికి కొత్త రూపు.. కూడళ్ల విస్తరణ, ఫుట్ పాత్‌ల అభివృద్ధికి భారీగా నిధులు Fri, Oct 11, 2024, 07:02 PM