చింతన పాలెం మండలంలో పలు గ్రామల్లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎర్రకుంట తండాకు చెందిన శ్రీను వద్ద 5 లీటర్లు, హనుమ వద్ద 3 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసినట్లు సిఐ లక్ష్మి నాయక్ బుధవారం తెలిపారు. అదేవిధంగా ఓ ఇంట్లో 300 కిలోల బెల్లం, ఇదే గ్రామానికి చెందిన లక్ష్మీ సారా విక్రయిస్తుండగా ఐదు లీటర్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa