బ్లూ ప్రింట్‌కు విరుద్ధంగా ఇచ్చిన పదో తరగతి జీవశాస్త్రం ప్రశ్నలపై ఎస్సెస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఆరో ప్రశ్నకు జవాబు రాసిన వారికి రెండు మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రశ్నను అటెంప్ట్ చేసిన వారికి మాత్రమే మార్కులు కలుపుతారు. మార్చి 28న జీవశాస్త్రం పరీక్ష జరిగింది. సెక్షన్-2లో ఇచ్చిన 6వ ప్రధాన ప్రశ్నలో కొన్ని చిత్రాల కింద నాలుగు ప్రశ్నలు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa