ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 05, 2024, 10:09 AM

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో గురువారం విలేకరుల సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈనెల 6వ తేదీన తుక్కుగూడలో జన జాతర సభ పేరిట కాంగ్రెస్ సభ కొనసాగుతుందని అన్నారు. ఆ సభకు పరిగి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa