ఆనందపురం మండలం, స్థానిక శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గొట్టిపల్లి టీడీపీ ఎంపీటీసీ సభ్యులు దొంతల కనకరాజు, వారు అనుచరులు మొత్తం 100 మంది టీడీపీ కార్యకర్తలు సీఎం జగన్ ఆశయాలకు, సంక్షేమపాలనకు ఆకర్షితులై గురువారం వైస్సార్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa