బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట రైతు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి 1గంట వరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె. వి. ఆర్ మాట్లాడుతూ, వడగళ్ల వానకు పంట నష్టపోయిన విషయంలోఅధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేయలేదన్నారు. రైతులకు భరోసా కల్పించేందుకు దీక్ష చేపట్టమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa