జహీరాబాద్ బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా ఐదు ప్రచార రథాలను శుక్రవారం కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కామారెడ్డి నియోజకవర్గ అధికార ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు పిట్ల వేణుగోపాల్, గెరిగంటి లక్ష్మీనారాయణ, రవితేజ, భానుప్రసాద్, పృద్వి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa