కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిని ప్రైవేట్ పీఈటీలు శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో కలిసి శాలువాలతో సన్మానించారు. పిఈటిల సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వాటిని వెంటనే పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అంకుష్ సతీష్, మైపాల్, శివకుమార్, నరేష్, రవి, నవీన్, రాజు వీర్, రాజు, సురేష్, రంజిత్, గోపాల్, హరీష, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa