నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో 111వ బూత్ శివనేనిగూడెంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా శనివారం బిజెపి జిల్లా కార్యదర్శి బుడిగే అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు వేయించి భువనగిరి పార్లమెంటును గెలిచే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa