ట్రెండింగ్
Epaper    English    தமிழ்

400 ఎంపీ సీట్లతో తిరిగి ప్రధానిగా మోడీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 06, 2024, 10:00 PM

నల్లగొండ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఎగురవేసిన అనంతరం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో 400 ఎంపీ సీట్లతో తిరిగి మోడీ ఏ ప్రధాని అని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బిజెపి జెండా ఎగరడం ఖాయమని, అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పార్టీ లీడర్లను సన్మానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa