ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిఆర్ఎస్ రైతు భరోసా నిరసన దీక్ష విజయవంతం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 06, 2024, 10:02 PM

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో శనివారం నియోజకవర్గస్థాయి రైతు భరోసా నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా క్వింటాలు వడ్లకు రూ. 500 బోనస్, ఎకరాకు 25 వేల నష్టపరిహారము, రుణమాఫీ, రైతుబంధు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa