నలగొండ జిల్లా నకిరేకల్ పట్టణ కేంద్రంలోని చిరు వ్యాపారాల కోసం ఫిష్, వెజిటబుల్ సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి కోరారు. ఈ వేసవి కాలంలో ఎండ తీవ్రత మూలంగా చిరు వ్యాపారులు ఇబ్బందికి గురవుతున్నట్లుగా తెలిపారు. మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, లేనిపక్షంలో మున్సిపాలిటీని ముట్టడిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa