నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని శివాలయం నందు ఉగాది పండుగ సందర్భంగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు నూతన శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణము శ్రీ దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లుగా శివాలయం కమిటీ చైర్మన్ రంగా వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులందరూ సకాలములో స్థానిక శివాలయమునకు విచ్చేసి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa