జడ్పీసమావేశం రసాభాసగా మారింది. రైతు బంధు విషయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖపై చర్చ జరుగుతున్న సమయంలో జేడీఏ శ్రావణ్ సభ్యులకు వివరాలు చెబుతుండగా బీఆర్ఎస్ జడ్పీటీసీ జోక్యం చేసుకొని 3-4 ఎకరాల్లోపు రైతులకే రైతు బంధు వేశారని, కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa